Telangana Decade Celebrations at Suryapet

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తేదీ.7.6.2023 న ఉదయం 11:00 గంటలకు చివ్వేంల మండలంలో జరిగే సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో గౌ. రాష్ట్ర విద్యుత్ శాఖా మాత్యులు ముఖ్య అతిథిగా పాల్గొనుచున్నారు.. అడ్రెస్ వివరాలు.. DBM-71 కెనాల్ (SRSP-2) చివ్వెంల వెళ్ళు దారిలో చివ్వెంల కంటే ముందుగా సుమారు రెండు కిలోమీటర్ల ముందు యువన్ కృష్ణ రైస్ మిల్లు వద్ద సూర్యాపేట to ఖమ్మం మెయిన్ రోడ్డుకు మెయిన్ కాలువ వెంట సూర్యానాయక్ తండ కు వెళ్లే లెఫ్ట్ సైడ్ రోడ్ లో 50 మీ. దూరంలో కార్యక్రమం కలదు..కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరై కవరేజ్ చేయగలరని మనవిచేయనైనది